Posts

Showing posts from December, 2018
Image
Image
Rashmika mandhan as a TeLanGana lady cricketer in a new movie 😍👈 with telangana slang వరుస సక్సెస్ లతో గోల్డెన్ లెగ్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక..ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ చిత్రం లో నటిస్తుంది. గీత గోవిందం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో రష్మిక పాత్ర పేరు లిల్లి అని ఆమె తెలంగాణ మహిళా క్రికెటర్ గా ఈ చిత్రంలో కనిపించనుందని సమాచారం. అంతేకాకుండా ఈచిత్రంలో రష్మిక తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతుందట. ఇక ఈ పాత్ర కోసం మాజీ ఇండియన్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ దగ్గర క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక విజయ్ మాత్రం ఈచిత్రంలో స్టూడెంట్ గా కనిపించనున్నాడు. నూతన దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2019 లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. This is Bhuwan Reddy Signing out Thank you
Image
మీరు కనుక sim ఒక్క మంత్ recharge చేయకుంటే మీకు ఫస్ట్ outgoing anedhi ఆపేస్తారు and next month vAraku time estharu Aina kuda recharge చేయకుంటే మీకు incoming kuda aoryadam జరుగుతుంది . And next one month wait చేస్తారు అయిన కూడా రీఛార్జ్ చేయకుండా ఉన్నటు అయితే మీ సిమ్ అనేది  బ్లాక్ చేయడం జరుగుతుంది. ThnakiNG YOU THIS IS BHUWAN REDDY 😍 SIGING OUT👈
Image
This is the SSC / 10TH CLASS TIME TABLE WHICH IS GOING TO HELD ON MAR 16,2019 TO APRIL2,2019 AND THE RESULTS WILL BE ANNOUNCED IN MAY 2ND WEEK. FOR MORE UPDATES SUBSCRIBE TO OUR CHANNEL AND FOLLOW THIS BLOG FOR ALL UPADTES. THANKING YOU THIS IS BHUWAN_REDDY😍 SIGNING OUT👈
Image
This is the new revised time table for degree semester ou exams.ou exams are postponed because of telagana legislative assembly elections. Thanking you This is Bhuwan Reddy😍